Supreme Court: సుప్రీం కోర్టులో షిండే వర్గానికి షాక్..!
Supreme Court: అసెంబ్లీలో బలపరీక్ష ప్రాతిపదికన పార్టీ గుర్తు కేటాయించడం సరికాదు
Supreme Court: సుప్రీం కోర్టులో షిండే వర్గానికి షాక్..!
Supreme Court: మహారాష్ట్ర ప్రభుత్వంపై విచారణ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. షిండే వర్గానికి వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. చీలిక వర్గానికి శివసేన అని చెప్పుకునే అధికారం లేదని సుప్రీం వ్యాఖ్యనించింది. అసెంబ్లీలో బలపరీక్ష ప్రాతిపదికన పార్టీ గుర్తు కేటాయించడం సరికాదని సుప్రీం సూచించింది.