Divorce: విడాకులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. భార్యాభర్తలు ఇద్దరు కోరుకుంటే..
Divorce: విడాకులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Divorce: విడాకులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. భార్యాభర్తలు ఇద్దరు కోరుకుంటే..
Divorce: విడాకులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. విడాకుల ప్రక్రియ మరింత సులభతరం చేస్తూ తీర్పునిచ్చింది. భార్యాభర్తలు ఇద్దరు కోరుకుంటే వెంటనే విడాకులు తీసుకోవచ్చని.. విడాకులకు 6 నెలల నిబంధన అవసరంలేదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 142 అధికారాలను ఉపయోగించి వెంటనే.. విడాకులను ఫాస్ట్‌ట్రాక్ చేయొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.