Avinash Reddy: ఇవాళ సుప్రీంకోర్టులో అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ
Avinash Reddy: తనకు సీబీఐ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరిన అవినాష్‌రెడ్డి
Avinash Reddy: ఇవాళ సుప్రీంకోర్టులో అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ
Avinash Reddy: సుప్రీంకోర్టులో ఇవాళ అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. తనకు సీబీఐ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు అవినాష్‌రెడ్డి. తన తల్లి అనారోగ్యం కారణంగా వారం రోజుల పాటు.. సీబీఐ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.