MP Sanjay Singh: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్
MP Sanjay Singh: బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
MP Sanjay Singh: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్
MP Sanjay Singh: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సంజయ్ సింగ్ వద్ద ఒక్కపైసా కూడా లభించనప్పుడు... ఆరు నెలలుగా ఆయన్ను జైలులో ఎందుకు ఉంచారని ఈడీని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న సంజయ్ సింగ్‌ను వెంటనే విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది.