పూరీ తీరంలో ఇసుకతో శ్రీరాముడి చిత్రం

Odisha: శ్రీరాముడు దీపాన్ని పట్టుకుని శుభాకాంక్షలు తెలియజేస్తున్న శిల్పం

Update: 2023-11-12 12:48 GMT

పూరీ తీరంలో ఇసుకతో శ్రీరాముడి చిత్రం

Odisha: దీపావళి పండగను పురస్కరించుకుని ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని పూరీ తీరంలో ఇసుకతో శ్రీరాముడి చిత్రంతో పాటు, దీపాన్ని తయారు చేశారు. శ్రీరాముడు దీపాన్ని పట్టుకుని.. శుభాకాంక్షలు తెలియజేస్తున్న శిల్పాన్ని రూపొందించారు. ఈ సైకత శిల్పం చూపరులను కట్టిపడేస్తోంది. పట్నాయక్ తన ప్రత్యేక ప్రతిభతో ప్రజలను మంత్రముగ్ధులను చేయడం ఇదే మొదటిసారి కాదు. చాలా సందర్భాల్లో వివిధ హిందూ దేవతల చిత్రాలను రూపొందించారు.

Tags:    

Similar News