Puri Beach: పూరీ బీచ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైకత శిల్పం
Puri Beach: ముర్ము సైకత శిల్పం చూసేందుకు వస్తున్న పర్యాటకులు
Puri Beach: పూరీ బీచ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైకత శిల్పం
Puri Beach: భారత కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైకత శిల్పం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ముర్ము సొంత రాష్ట్రం ఒడిషాలోని పూరీ సముద్ర తీరంలో సాండ్ ఆర్టిస్ట్ చేతుల మీదుగా రూపు దిద్దుకున్న సైకత శిల్పాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. ముర్ము చిత్రాన్ని తమ సెల్ ఫోన్లతో ఫొటోలు తీసుకుంటున్నారు. సైకత శిల్పంతో ఆర్టిస్ట్ రాసిన పీపుల్స్ ప్రెసిడెంట్ అనే క్యాప్షన్ హైలెట్‌గా నిలుస్తోంది.