Rahul Gandhi: ఎగ్జిట్ పోల్స్‌తో స్టాక్ మార్కెట్ స్కాం
Rahul Gandhi: ఎగ్జిట్ పోల్స్‌తో ప్రజలను మోసం చేశారు
Rahul Gandhi: ఎగ్జిట్ పోల్స్‌తో స్టాక్ మార్కెట్ స్కాం
Rahul Gandhi: ఎగ్జిట్ పోల్స్‌తో స్టాక్ మార్కెట్‌లో స్కాం జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల్లో 220 సీట్లు మాత్రమే వస్తాయని బీజేపీ నేతలకు తెలిసినా... ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా వచ్చేలా చేశారని విమర్శించారు. ఎగ్జిట్ పోల్స్ రోజు పెరిగిన షేర్లన్నీ... ఫలితాల రోడు పడిపోయాయని గుర్తుచేశారు. షేర్ మార్కెట్ స్కాంపై జేపీసీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రాహుల్.