Sonia Gandhi: బీమనకొల్లి ఆలయాన్ని సందర్శించిన సోనియా
Sonia Gandhi: అమ్మవారిని దర్శించుకున్న సోనియా గాంధీ
Sonia Gandhi: బీమనకొల్లి ఆలయాన్ని సందర్శించిన సోనియా
Sonia Gandhi: విజయదశమి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కర్ణాటకలో బేగూరు బీమనకొల్లి ఆలయాన్ని సందర్శించారు. భారత్ జోడోయాత్రలో కుమారుడు రాహుల్ గాంధీని పరామర్శించేందుకు వచ్చిన సోనియాగాంధీ అమ్మవారిని దర్శించుకున్నారు. కాసేపు ఏకాంతంగా ప్రార్థించారు. తనకుమారుడు రాహుల్ రాజకీయ ఉన్నతికి ఆశీర్వదించమని అమ్మవారిని వేడుకున్నారు.