Sonia Gandhi: ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ
Sonia Gandhi: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన.. ఎజెండాపై స్పష్టత ఇవ్వాలని కోరిన సోనియాగాంధీ
Sonia Gandhi: ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ
Sonia Gandhi: ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ రాశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన.. ఎజెండాపై స్పష్టత ఇవ్వాలని కోరారు సోనియాగాంధీ. 9 అంశాలపై చర్చకు సోనియా డిమాండ్ చేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభం, అధిక ధరలపై చర్చించాలని.. రైతు సమస్యలు, కనీస మద్ధతు ధర.. హర్యానాలో అల్లర్లపై చర్చ జరపాలని సోనియా లేఖలో పేర్కొన్నారు.