Smriti Irani: మహిళా ఎంపీల వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం దారుణం.. రాహుల్ ప్రవర్తన ఓ పోకిరీలా ఉంది..

Smriti Irani: లోక్‌సభలో ప్రసంగాన్ని ముగించుకొని వెళ్తున్న రాహుల్‌గాంధీ మహిళా ఎంపీల వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం దారుణమన్నారు స్మృతి ఇరానీ. ఇది ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింభిస్తుందన్నారు. గాంధీ కుటుంబంలోని వ్యక్తులే ఇలా ప్రవర్తిస్తారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు స్మృతి ఇరానీ. రాహుల్ ప్రవర్తన రోడ్డు మీద పోకిరీల లాగా ఉందంటూ ఫైర్ అయ్యారు. రాహుల్‌గాంధీపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ ఓం బిర్లాను కోరారు.