తమిళనాడులో ఉద్రిక్తత.. 12వ తరగతి విద్యార్థిని మృతితో హింస

School Girl Suicide: తమిళనాడు కల్లకురిచిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Update: 2022-07-17 09:00 GMT

తమిళనాడులో ఉద్రిక్తత.. 12వ తరగతి విద్యార్థిని మృతితో హింస

School Girl Suicide: తమిళనాడు కల్లకురిచిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 12వ తరగతి విద్యార్థిని మృతితో హింస చెలరేగింది. దీంతో ఆందోళనకారులు స్కూల్‌ బస్సులకు నిప్పుపెట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సూసైడ్ చేసుకోవడంతో ఉద్రిక్తత తలెత్తినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News