PM Modi: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి.. నివాళులర్పించిన ప్రధాని
PM Modi: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.
PM Modi: సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతి.. నివాళులర్పించిన ప్రధాని
PM Modi: ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్ కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరిగాయి. సర్దార్ పటేల్ భారీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు మోడీ. అనంతరం పరేడ్‌ను ప్రారంభించి జాతీయ ఏకతా ప్రతిజ్ఞను చేయించారు. సైనిక బలగాల విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.