Uttar Pradesh: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
Uttar Pradesh: అదుపుతప్పి కాలువలో పడ్డ కారు
Uttar Pradesh: రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 8 మంది ప్రయాణీకులతో వెళ్తున్న కారు అదుపుతప్పి కాలువలో పడింది. ఘటనలో ఒక పిల్లవాడు మరణించగా...ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కలిసి గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.