Arvind Kejriwal: ఊరట.. కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌ను కొట్టేసిన దిల్లీ హైకోర్టు
Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలన్న పిల్‌ను కొట్టేసిన హైకోర్టు
Arvind Kejriwal: ఊరట.. కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌ను కొట్టేసిన దిల్లీ హైకోర్టు
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయనను కోర్టు ముందు హాజరుపర్చింది ఈడీ. మరో 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ అధికారులు కోరినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మరోవైపు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు ఊరట లభించింది. కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలన్న పిల్ ను హైకోర్టు కొట్టివేసింది. పిల్ న్యాయబద్ధంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది.