AIIMS: కరోనా రెండో డోసు ప్రాధాన్యతను వివరించిన రణదీప్ గులేరియా

AIIMS: కరోనా రెండో డోసు ప్రాధాన్యతను వివరించారు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ రణదీప్‌ గులేరియా.

Update: 2021-04-16 15:13 GMT

AIIMS: కరోనా రెండో డోసు ప్రాధాన్యతను వివరించిన రణదీప్ గులేరియా

AIIMS: కరోనా రెండో డోసు ప్రాధాన్యతను వివరించారు ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్ రణదీప్‌ గులేరియా. మొదటి డోసును ప్రైమ్‌ డోస్‌ అంటారని దాని ద్వారా శరీరంలో విడుదలయ్యే యాంటీ బాడీలు తక్కువ కాలం మాత్రమే ఉంటాయని తెలిపారు. సెకండ్ డోసును బూస్టర్ డోస్ అని అంటామని దాని ద్వారా ఇమ్యూన్ సిస్టమ్‌ చాలా స్ట్రాంగ్‌గా తయారౌతుందని తెలిపారు. రెండో డోసు వేసుకున్నవారిలో అత్యధిక స్థాయిలో యాంటీబాడీలు విడుదల అవుతాయని వివరిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

Tags:    

Similar News