Rajnath Singh: యూపీ బల్లియాలో రాజ్‌నాథ్ సింగ్ ప్రచారం
Rajnath Singh: బీజేపీ ప్రభుత్వం మహిళలకు అండగా నిలిచింది
Rajnath Singh: యూపీ బల్లియాలో రాజ్‌నాథ్ సింగ్ ప్రచారం
Rajnath Singh: ఉత్తరప్రదేశ్ బల్లియాలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రచారం నిర్వహించారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇస్తే.. మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని విపక్షాలు తమకు సలహా ఇచ్చాయని అన్నారు. అధికారంలో ఉన్న లేకపోయినా.. దేశంలోని ప్రతీ మహిళకు బీజేపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. అన్ని మతాల్లోని స్త్రీల రక్షణే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. వారిపై దౌర్జన్యం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు. బీజేపీ సర్కార్ వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.