Ashok Gehlot: రాజస్థాన్ జైల్మేర్‌లోని అమ్మవారి ఆలయానికి గెహ్లాట్
Ashok Gehlot: ప్రధాని మోడీ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శ
Ashok Gehlot: రాజస్థాన్ జైల్మేర్‌లోని అమ్మవారి ఆలయానికి గెహ్లాట్
Ashok Gehlot: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశ ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి, రాజకీయ లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. జైసల్మేర్‌లోని తానోత్ అమ్మవారికి గెహ్లాట్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు.