అయ్యప్పస్వాములతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలకు డిమాండ్
అయ్యప్పస్వాములతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలి శబరిమలలో ఆఫీస్‌తో పాటు కో-ఆర్డినేటర్‌ను నియమించాలి-రాజాసింగ్
అయ్యప్పస్వాములతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలకు డిమాండ్
శబరిమలలో తెలుగు భక్తులకు ఓ ఆఫీస్ ఏర్పాటు చేసి కో-ఆర్డినేటర్‌ను నియమించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. అయ్యప్ప స్వాములతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వాములను చులకనభావంగా చూస్తున్నారని తెలిపారు.