Kedarnath Yatra 2023: కేదార్‌నాథ్ థాం యాత్రకు బ్రేక్...ఐఎండీ హెచ్చరిక జారీ

Kedarnath Yatra 2023: ఈ వారంలో హిమాలయాల్లో భారీవర్షం, మంచు కురిసే అవకాశం

Update: 2023-05-02 06:35 GMT

Kedarnath Yatra 2023: కేదార్‌నాథ్ థాం యాత్రకు బ్రేక్...ఐఎండీ హెచ్చరిక జారీ

Kedarnath Yatra 2023: ప్రతికూల వాతావరణ పరిస్థితులతో కేదార్‌నాథ్ థాం యాత్రకు ఆటంకం కలిగింది. భారత వాతావరణ శాఖ కేదార్‌నాథ్ ధామ్ మార్గంలో భారీ హిమపాతం గురించి హెచ్చరిక జారీ చేసింది. ఈ వారంలో కేదార్‌ఘాటిలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. అంతేకాకుండా హిమాలయాల్లో భారీవర్షంతో పాటు మంచు కురిసే అవకాశం ఉంది. దీంతో రానున్న రెండు మూడు రోజుల్లో కేదార్‌నాథ్ ధామ్ సందర్శనకు వచ్చే యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు.

Tags:    

Similar News