వయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
Rahul Gandhi: కేరళలోని వయనాడ్ లో తన కార్యాలయాన్ని దుండగులు ధ్వంసం చేశాక రాహుల్ గాంధీ వయనాడ్ లో పర్యటించారు.
వయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
Rahul Gandhi: కేరళలోని వయనాడ్ లో తన కార్యాలయాన్ని దుండగులు ధ్వంసం చేశాక రాహుల్ గాంధీ వయనాడ్ లో పర్యటించారు. ఆఫీసు మీద దాడి జరిగినప్పుడు రాహుల్ ఈడీ విచారణలో ఉన్నారు. అందువల్ల తాజాగా ఆయన కేరళ టూర్ పెట్టుకున్నారు. ఆఫీసును దుండగులు ధ్వంసం చేయడాన్ని రాహుల్ లైట్ తీసుకున్నారు. తాము ఎవరి మీదా ద్వేషం పెట్టుకోలేదని, ఎవరో కొందరు కాస్త ఐడియాలజీ వేరుగా ఉన్నవారు తొందరపడి ధ్వంసం చేసినంత మాత్రాన తాము సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. ఆఫీసును మళ్లీ రిపేరు చేసుకొని కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు.