Rahul Gandhi: నిర్మల బడ్జెట్ శూన్య బడ్జెట్...
Rahul Gandhi Reaction: కేంద్ర బడ్జెట్ తో ప్రజలకు ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు.
Rahul Gandhi: నిర్మల బడ్జెట్ శూన్య బడ్జెట్...
Rahul Gandhi Reaction: కేంద్ర బడ్జెట్ తో ప్రజలకు ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ శూన్య బడ్జెట్ అంటూ ట్వీట్ చేశారు. ఇది జీరో సమ్ బడ్జెట్ అన్నారు. వేతన జీవులు, మధ్య తరగతి, పేదలు, అణగారిన వర్గాలు, యువత, రైతులు వంటి వారి కోసం ఈ బడ్జెట్ లో ఏమీ లేదన్నారు. చిన్న తరహా పరిశ్రమల రంగానికి కూడా బడ్జెట్ వల్ల ప్రయోజనం ఏమీ లేదన్నారు రాహుల్.