Rahul Gandhi: మహిళా బిల్లుపై స్పందించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: ఇప్పటికప్పుడు మహిళకు రిజర్వేషన్ ఇవ్వవచ్చు
Rahul Gandhi: మహిళా బిల్లుపై స్పందించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లును సమర్ధిస్తూనే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మహిళా బిల్లు ఆమోదం పొందడం మంచిదే.. అయితే ఇందులో సెన్సస్, డీ లిమిటేషన్ మీదే అనుమానాలున్నాయన్నారు. ప్రభుత్వం తల్చుకుంటే లోక్‌సభలో ఉన్న సీట్లలో 33శాతం సీట్లు మహిళలకు ఇవ్వొచ్చు.. అది కాకుండా సెన్సస్, డీ లిమిటేషన్ పేరిట విషయాన్ని దారిమళ్ళించే కుట్ర జరుగుతోందన్నారు.