Rahul Gandhi: విద్వేష రాజకీయాలను కన్నడ ప్రజలు తిప్పికొట్టారు..తొలి కేబినెట్‌లోనే హామీలు నెరవేరుస్తాం..

Rahul Gandhi: ఇవే ఫలితాలు అన్ని రాష్ట్రాల్లో రిపీట్ అవుతాయి

Update: 2023-05-13 09:33 GMT

Rahul Gandhi: విద్వేష రాజకీయాలను కన్నడ ప్రజలు తిప్పికొట్టారు

Rahul Gandhi: విద్వేష రాజకీయాలను కన్నడ ప్రజలు తిప్పికొట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటక ఫలితాలే అన్ని రాష్ట్రాల్లో రిపీట్ అవుతాయని చెప్పారు.బలవంతులపై బలహీనుల విజయం ఇదని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మొదటిరోజే అమలు చేస్తామన్నారు. 5 హామీలపై మొట్టమొదట సంతకాలు చేస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. కర్ణాటక ప్రజలకు, గెలుపు కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News