Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ వెంట నడచిన రఘురాం రాజన్
Bharat Jodo Yatra: రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ వెంట నడచిన రఘురాం రాజన్
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ నడిచారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో భారత్ జోడోయాత్ర కొనసాగుతోంది. సెప్టెంబరు 7వతేదీన కన్యాకుమారి నుంచి ప్రారంభమైన జోడోయాత్ర..ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో సాగింది. ఈ యాత్ర ఫిబ్రవరి 2023వ సంవత్సరం ప్రారంభంలో జమ్మూ కశ్మీర్‌లో ముగియనుంది.