ఇవాళ హైదరాబాద్‌కు భగవంత్‌మాన్‌.. సీఎం కేసీఆర్‌తో భేటీ

Bhagwant Mann: సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్న భగవంత్ సింగ్ మాన్

Update: 2022-12-20 01:15 GMT

ఇవాళ హైదరాబాద్‌కు భగవంత్‌మాన్‌.. సీఎం కేసీఆర్‌తో భేటీ

Bhagwant Mann: ఇవాళ పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ హైదరాబాద్‌కు రానున్నారు. తాజ్‌కృష్ణాలో ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ మీటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం.. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో మాన్‌ భేటీ అవుతారు. పంజాబ్‌ రాష్ట్ర పరిస్థితులు, దేశ రాజకీయాలపై చర్చించనున్నారు.

Full View
Tags:    

Similar News