Puneeth Rajkumar: కంఠీరవ స్టేడియంలో పునీత్ పార్థివ దేహం
Puneeth Rajkumar: కడసారి చూసేందుకు తరలివస్తున్న అభిమానులు
కర్ణాటకలోని కాంఠీరావ స్టేడియం చేరుకున్న పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహం (ఫైల్ ఇమేజ్)
Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ మృతితో కర్నాటకలో విషాద చాయలు అలుముకున్నాయి. పునీత్ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగళూరు కంఠీరవ స్టేడియంకు తరలించారు. కడసారి తమ అభిమాన హీరోని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున కంఠీరవ స్టేడియంకు తరలి వస్తున్నారు. పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు శనివారం తండ్రి సమాధి దగ్గరే నిర్వహించనున్నారు.