పార్లమెంట్ సమావేశాలను మూడు రోజుల పాటు పొడిగించనున్నారు. ఈనెల 31 వరకూ పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. పలు బిల్లులపై చర్చ జరగాల్సి ఉండడంతో సమావేశాలను పొడిగిస్తున్నారు.

Copyright @2025
Powered by Blink CMS