Priyanka Gandhi: కర్ణాటక ఎన్నికల్లో బిజెపికి సరైన గుణపాఠం చెప్పాలి
Priyanka Gandhi: ప్రజాక్షేత్రంలో రాహుల్ అన్యాయాన్ని ప్రశ్నిస్తా
Priyanka Gandhi: కర్ణాటక ఎన్నికల్లో బిజెపికి సరైన గుణపాఠం చెప్పాలి
Priyanka Gandhi: రాహుల్ గాంధీపై లోక్ సభ్య సభ్యత్వాన్ని రద్దు చేయడంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ స్పందించారు. దేశం కోసం కష్టపడిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై కుట్ర రాజకీయాలు మంచివి కాదన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బిజెపిని ఓడించి తగిన బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. సోదరుడు రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో వివరించి న్యాయపోరాటం చేస్తామన్నారు ప్రియాంకా గాంధీ.