నేడు తమిళనాడులో పర్యటించనున్న ప్రధాని మోడీ
Tamil Nadu: కొత్త స్పేస్‌పోర్ట్‌ను శంకుస్థాపన ప్రధాని మోడీ
నేడు తమిళనాడులో పర్యటించనున్న ప్రధాని మోడీ
Tamil Nadu: నేడు తమిళనాడులోని కులశేఖరపట్టణంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ రెండో అంతరిక్ష నౌకాశ్రయానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. కొత్త స్పేస్‌పోర్ట్ 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం శ్రీహరికోట నుండి ప్రయోగించిన రాకెట్లుకు సమయం, ఖర్చు ఎక్కువ అవుతుంది. కులశేఖరపట్టణం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట కంటే భూమధ్యరేఖకు దగ్గరగా ఉండటంతో రాకెట్ భాగాల రవాణాను సులభతరం చేస్తుంది, సమయం, ఖర్చు రెండింటినీ తగ్గిస్తుంది.