PM Modi: ఢిల్లీలో ప్రధాని మోడీ రోడ్ షో
PM Modi: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
PM Modi: ఢిల్లీలో ప్రధాని మోడీ రోడ్ షో
PM Modi: ఢిల్లీలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. గుజరాత్ ఎన్నికల్లో అఖండ విజయంతో ప్రధాని మోడీకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. 2024 ఎన్నికలే టార్గెట్‌గా కార్యవర్గ భేటీ కానుంది. 2024 ఎన్నికల ఎజెండాను రెడీ చేయనున్నారు. సమావేశానికి 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.