Narendra Modi: ప్రతిపక్షాల వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని మోడీ
Narendra Modi: అవినీతి రహిత పాలనే మా లక్ష్యం
Narendra Modi: ప్రతిపక్షాల వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని మోడీ
Narendra Modi: ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ఈడీ, సీబీఐ, ఐటీలను వినియోగిస్తున్నారన్న ఆరోపణలతో ప్రధాని మోడీ స్పందించారు. అవినీతి రహిత పాలన అందించడమే తమ లక్ష్యమని మోడీ తెలిపారు. మన్మోహన్ సింగ్ హయాంలో 34 లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారని... గత పదేళ్లలో 22 వందల కోట్లను జప్తుచేశామన్నారు. ఇంత మొత్తంలో అవినీతి డబ్బును వెనక్కి తెచ్చిన వ్యక్తిని గౌరవించాలి కానీ... దూషించడమేంటని ప్రశ్నించారు.