Narendra Modi: ఆర్బీఐ 90వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ
Narendra Modi: 2014కు ముందు బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంలో ఉండేది
Narendra Modi: ఆర్బీఐ 90వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ
Narendra Modi: పదేళ్లలో భారత బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేశామన్నారు ప్రధాని మోడీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ.. తమ హయాంలో తీసుకొచ్చిన పాలసీలతోనే బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు సాధ్యమయ్యాయన్నారు. 2014కు ముందు ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ ... ఇప్పుడు ప్రపంచంలోనే ఉత్తమ వ్యవస్థగా మారిందని తెలిపారు.