Cordelia Cruise: కార్డెలియా క్రూయిజ్ షిప్‌కు పాండిచ్చేరి సర్కార్ బ్రేక్
Cordelia Cruise: పాండిచ్చేరిలోకి అనుమతించబోమన్న లెఫ్టినెంట్ గవర్నర్
Cordelia Cruise: కార్డెలియా క్రూయిజ్ షిప్‌కు పాండిచ్చేరి సర్కార్ బ్రేక్
Cordelia Cruise: కార్డెలియా క్రూయిజ్ షిప్‌కు పాండిచ్చేరి సర్కార్ బ్రేక్ వేసింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి షిప్ నిలిచిపోయింది. క్యాసినోతో పాటు విదేశీ మద్యం అమ్మకాలకు తమ రాష్ట్రంలో అనుమతి లేకపోవడంతో నిరాకరించామంటున్నారు లెఫ్టినెంట్ గవర్నర్. అయితే షిప్ నిలిపివేతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తామని, అనుమతించకపోతే తమిళనాడులోని కడలూరు పోర్ట్‌లో షిప్‌ను ఆపేందుకు ప్రయత్ని్స్తామని అంటున్నారు క్రూయిజ్ ఆపరేటర్ ఎం.భక్షి గ్రూప్.