Narendra Modi: ఎన్నికల విజయం కోసం కాదు.. ప్రజల కోసమే పనిచేస్తా
Narendra Modi: లోక్‌సభ ఎన్నికల్లో 400సీట్లను గెలుస్తాం
Narendra Modi: ఎన్నికల విజయం కోసం కాదు.. ప్రజల కోసమే పనిచేస్తా
Narendra Modi: ఈశాన్యభారతంలో మోడీ గ్యారెంటీలు పనిచేస్తున్నాయన్నారు ప్రధాని మోడీ. నార్త్ ఈస్ట్‌లో పర్యటించిన ప్రధాని మోడీ..ఈటానగర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో 400సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తాను 2019లో ఇక్కడ సెలా టన్నెల్‌కు పునాది వేశానని.. తాజాగా అది ప్రారంభించుకున్నామని ప్రధాని మోడీ తెలిపారు.