PM Modi: భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ.. తొలిసారి మాట్లాడనున్న ప్రధాని మోదీ..!

PM Modi: ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

Update: 2025-05-12 11:03 GMT

PM Modi: రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

PM Modi: ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ప్రధాని జాతినద్దేశించి ప్రసంగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఏం మాట్లాడనున్నారనేదానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News