PM Modi: మీ దుఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేము.. అంటూ గద్దర్ భార్యకు ప్రధాని మోదీ లేఖ

PM Modi: గద్దర్‌ మృతి గురించి తెలుసుకొని చాలా బాధపడ్డాను

Update: 2023-08-25 07:06 GMT

PM Modi: మీ దుఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేము.. అంటూ గద్దర్ భార్యకు ప్రధాని మోదీ లేఖ

PM Modi: గద్దర్‌ భార్య విమలకు ప్రధాని మోడీ లేఖ రాశారు. గద్దర్‌ మృతి గురించి తెలుసుకొని చాలా బాధపడ్డనన్నారు. తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రధాని మోడీ లేఖలోతెలిపారు. గద్దర్‌ రచనలు, పాటలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయని ఆయన లేఖలో తెలిపారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో గద్దర్‌ ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. గద్దర్‌ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.

Tags:    

Similar News