PM Modi: కేదార్‌నాథ్‌లో ప్రధాని మోడీ పూజలు

PM Modi: కేదార్‌నాథుడికి హారతి ఇచ్చిన మోడీ

Update: 2022-10-21 05:41 GMT

PM Modi: కేదార్‌నాథ్‌లో ప్రధాని మోడీ పూజలు 

PM Modi: ప్రధాని మోడీ కేదార్‌నాథ్‌లో పూజలు నిర్వహించారు. కేదార్‌నాథుడికి ఆయన హారతి ఇచ్చారు. ప్రత్యేక వస్త్రధారణతో మోడీ ఆకట్టుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన చంబా మహిళలు చేతితో తయారు చేసిన సంప్రదాయ డ్రెస్సు చోలా దొరను ధరించి మోడీ స్వామి దర్శనం చేసుకున్నారు. కేదార్‌నాథ్‌లో ఉన్న ఆది గురువు శంకరాచార్య సమాధిని కూడా మోడీ సందర్శించారు.

Tags:    

Similar News