PM Modi: రేపు నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: మోడీ టూర్‌కు భారీగా కొనసాగుతున్న ఏర్పాట్లు

Update: 2023-10-02 08:26 GMT

PM Modi: రేపు నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: నిజామాబాద్ జిల్లాలో రేపటి ప్రధాని మోడీ పర్యటనకు కోసం భారీగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తెలంగాణకు పసుపు బోర్డును మోడీ ప్రకటించడంతో ఇందూర్ ప్రజా ఆశీర్వాద సభను మోదీ కృతజ్ఞత సభగా మార్చారు. మోడీ నిజామాబాద్ టూర్‌కు ముందే బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పసుపు బోర్డు రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ సభలో తెలంగాణకు మరిన్ని ప్రాజెక్టులు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. నిజామాబాద్ వేదికగా 8 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.

Tags:    

Similar News