ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల 5వ జాతీయ సమావేశానికి తేదీ ఖరారైంది. ఈనెల 26 నుంచి 28 వరకు మూడురోజులపాటు ఢిల్లీలో జరగనుంది.

Update: 2025-12-23 06:01 GMT

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల 5వ జాతీయ సమావేశానికి తేదీ ఖరారైంది. ఈనెల 26 నుంచి 28 వరకు మూడురోజులపాటు ఢిల్లీలో జరగనుంది. దీనికి ప్రధానిమోడీ అధ్యక్షత వహించనున్నారు. వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యాలను సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయడానికి కేంద్రం ఈ సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో సీఎస్‌లతోపాటు జిల్లా యువ కలెక్టర్లు, పలు మంత్రిత్వశాఖల కార్యదర్శులు పాల్గొననున్నారు.

Tags:    

Similar News