Gadchiroli Encounter: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్.. రూ.50 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు నేత ప్రభాకర్ హతం.!

Gadchiroli Encounter: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.

Update: 2026-02-07 05:20 GMT

Gadchiroli Encounter: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఎడుగురు మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృతి చెందారు. వీరిలో కామారెడ్డికి చెందిన మావోయిస్టు ప్రభాకర్ అలియాస్ చందర్ అలియాస్ పడకల స్వామి ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ప్రభాకర్ పై 50 లక్షల రివార్డు ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రభాకర్ గడ్చిరోలి డివిజనల్ కమిటీ అధిపతికా కొనసాగుతున్నారు. ఎన్ కౌంటర్ జరగిగిన ప్రాంతంలో ఏకే 47 రైఫిల్ తో పాటు ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Tags:    

Similar News