PM Modi: దిశ దశ లేని ప్రతిపక్షాలను ఇప్పటివరకు చూడలేదు
PM Modi: ఇండియన్ నిజాముద్దీన్ PFIలో కూడా ఇండియా ఉంది
PM Modi: దిశ దశ లేని ప్రతిపక్షాలను ఇప్పటివరకు చూడలేదు
PM Modi: పార్లమెంట్‌లో విపక్షాల తీరుపై ప్రధాని మోడీ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిపక్షాలను ఎప్పుడూ చూడలేదన్నారు ప్రధాని. దిశ దశ లేని ప్రతిపక్షాలను ఇప్పటివరకు చూడలేదన్నారు. ఇక విపక్ష కూటమి పేరుపై కూడా ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన ఒరిగేదేమీ లేదన్నారు. ఇండియన్ నిజాముద్దీన్, PFI లాంటి ఉగ్రవాద సంస్థల పేర్లలో కూడా ఇండియా ఉందని.. విపక్షాలు ఇండియా అని పేరు పెట్టినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని అనుకోవడం అపోహ అని కామెంట్ చేశారు.