PM Modi: 40 ఏళ్ల తర్వాత అంతరిక్షానికి భారత్
PM Modi: కొత్త శకానికి ఇది నాంది కాబోతోంది
PM Modi: 40 ఏళ్ల తర్వాత అంతరిక్షానికి భారత్
PM Modi: 40 ఏళ్ల తర్వాత భారత్ అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించేందుకు సిద్ధమైంది. కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో అంతరిక్షంలోకి వెళ్లే... నలుగురు వ్యోమగాములను ప్రధానిమోడీ ప్రకటించి.. సన్మానించారు. ప్రశాంత్, నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, సుభాన్షు శుక్లాలను ప్రధాని మోడీ మెడల్‌తో సత్కరించారు.
భారత వ్యోమగాములు ప్రపంచానికి గర్వకారణమన్నారు. ఇది కొత్త శకానికి నాంది కాబోతుందని మోడీ అన్నారు. కేరళలో రెండు నెలల్లో మూడోసారి పర్యటించిన ప్రధాని మోడీ... 1800 కోట్ల విలువైన 3 కీలక స్పేస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించారు.