Rahul Gandhi: జూన్ 4న దేశంలో తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుంది
Rahul Gandhi: మోడీ హయాంలో ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయి
Rahul Gandhi: జూన్ 4న దేశంలో తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుంది
Rahul Gandhi: జూన్ 4న దేశంలో తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బీహార్ లో పర్యటించిన ఆయన ప్రధాని మోడీ అబద్దపు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. మోడీ హయాంలో ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయని.. చివరకు సైన్యంలో చేరే అవకాశం కూడా లేకుండా చేశారని మండిపడ్డారు రాహుల్. తాము అధికారంలోకి రాగానే అగ్నివీర్ స్కీమ్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.