Puja Khedar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌పై యూపీఎస్సీ చర్యలు
Puja Khedar: పూజా ఖేడ్కర్ యూపీఎస్సీ అభ్యర్థిత్వం రద్దు చేస్తూ నోటీసులు
Puja Khedar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌పై యూపీఎస్సీ చర్యలు
Puja Khedar: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించేందుకు అంగవైకల్యం సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలున్న ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌పై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. ఆమెపై కేసు నమోదుతో పాటు సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ నోటీసులు జారీ చేసింది. భవిష్యత్‌లోనూ యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా పూజా ఖేద్కర్‌పై నిషేధం విధించింది.