అగ్నిపథ్‌పై కీలక ప్రకటన.. ఇకపై రెగ్యులర్ నియామకాలు ఉండవు..
Agnipath Scheme: అగ్నిపథ్‌పై వెనక్కి తగ్గేది లేదంటూ కేంద్రం స్పష్టం చేసింది.
అగ్నిపథ్‌పై కీలక ప్రకటన.. ఇకపై రెగ్యులర్ నియామకాలు ఉండవు..
Agnipath Scheme: అగ్నిపథ్‌పై వెనక్కి తగ్గేది లేదంటూ కేంద్రం స్పష్టం చేసింది. ఇకపై రెగ్యులర్ నియామకాలు ఉండవని అగ్నిపథ్ పథకం ద్వారా మాత్రమే నియామకాలు ఉంటాయని త్రివిధ దళాలధిపతులు స్పష్టం చేశారు. గతంలో రెండు పరీక్షలు పూర్తి చేసిన వారు అగ్నిపథ్‌లో చేరాల్సిందేనని స్పష్టం చేశారు. త్వరలో అగ్నివీర్ల కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అపోహలు నమ్మకుండా నిజాలు తెలుసుకోవాలని వారు స్పష్టం చేశారు.