Modi Oath Taking Ceremony: నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ అనే నేను...
నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ అనే నేను...
Modi Oath Taking Ceremony: నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ అనే నేను...
Modi Oath Taking Ceremony: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం రా.7.15కి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానిగా మోదీతో ప్రమాణం చేయించారు. అంతేకాకుండా కేంద్ర మంత్రులతో కూడా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ప్రమాణస్వీకార వేడుకకు అతిరథ మహారథులు తరలివచ్చారు.