Narendra Modi: కేరళ, తమిళనాడులో మోదీ ఎన్నికల ప్రచారం
Narendra Modi: బీజేపీ మేనిఫెస్టో అంటే మోడీ గ్యారంటీ
Narendra Modi: కేరళ, తమిళనాడులో మోదీ ఎన్నికల ప్రచారం
Narendra Modi: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ.. నాలుగు వందల స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాని మోడీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇవాళ కేరళ, తమిళనాడులో ఎన్నికల ప్రచారంతో ప్రధాని హోరెత్తించారు. విపక్ష కూటమి పార్టీలను టార్గెట్‌గా మోడీ ప్రచారం సాగింది. బీజేపీ మేనిఫెస్టో అంటే మోడీ గ్యారంటీ అని, వచ్చే ఐదేళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని జోస్యం చెప్పారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు భారత్ హబ్‌గా మారుతుందని, గగన్‌యాన్ వంటి ఘనమైన విజయాలు భారత్ సాధిస్తుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు.