PM Modi: మధ్యప్రదేశ్ లో మోడీ పర్యటన
PM Modi: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మోడీ
PM Modi: మధ్యప్రదేశ్ లో మోడీ పర్యటన
PM Modi: ప్రధాని మోడీ మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించే 50, వేల 700 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ లకు మోడీ శంకుస్థాపన చేశారు. బినాలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ రిఫైనరీతో పాటు పది కొత్త పారిశ్రామిక పనులకు శంకుస్థాపన చేశారు. నర్మదాపురం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో.. ఇండోర్ లో 2 ఐటీ పార్క్ లు, రట్లామ్ లో మెగా ఇండస్ట్రియల్ పార్క్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 ఇండస్ట్రియల్ పార్క్ లకు మోడీ శంకుస్థాపన చేశారు. మధ్యప్రదేశ్ బినా చేరుకున్న మోడీకి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.