Narendra Modi: యూపీ ప్రజలను సౌత్ ఇండియాలో ఈ రెండు పార్టీలు తిడుతున్నాయి

Narendra Modi: ఎస్పీ,కాంగ్రెస్‌లపై మోడీ ఆగ్రహం

Update: 2024-05-16 11:08 GMT

Narendra Modi:యూపీ ప్రజలను సౌత్ ఇండియాలో ఈ రెండు పార్టీలు తిడుతున్నాయి

Narendra Modi: యూపీలో ప్రధాని మోడీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయన ఇవాళ జౌన్‌పూర్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ ఆటలో ప్రజలను బలి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు ఉత్తరప్రదేశ్ ప్రజల ఓట్లు మాత్రమే కావాలని ఆరోపించారు. సౌత్ ఇండియాకు వెళ్లి ఉత్తరప్రదేశ్ ప్రజలను దుర్భాషలాడుతున్నారని అవమానిస్తున్నారని మోడీ ఆరోపణలు గుప్పించారు.

Tags:    

Similar News