Karolina Bielawska: కశ్మీర్‌ లోయలో.. అందాల భామల సందడి

Karolina Bielawska: బంధు మిత్రులతో తరలివచ్చిన కరోలినా

Update: 2023-08-29 06:06 GMT

Karolina Bielawska: కశ్మీర్‌ లోయలో.. అందాల భామల సందడి

Karolina Bielawska: జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ప్రజలు, పర్యాటకులు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. కాశ్మీర్‌ అందాలను చూసేందుకు దేశంలోని పర్యాటకులే కాకుండా ప్రపంచ పర్యాటకులు కూడా క్యూ కడుతున్నారు. శ్రీనగర్‌లో ప్రపంచ సుందరి కరోలినా సందడి చేశారు. బంధు మిత్రులతో భారత్‌కు వచ్చిన కరోలినా కాశ్మీర్‌ అందాలను చూసి ముగ్దులయ్యారు. ఆ తర్వాత ప్రఖ్యాత దాల్‌ లేక్‌లో బోటు షికారు చేశారు. ప్రకృతి అందాలను చూసిన మిస్‌ వరల్డ్‌ కరోలినా ఈ దేశం నిజంగానే దేవభూమి అని కొనియాడారు.



Tags:    

Similar News